Header Banner

USA Updates: ప్రైవేట్ లంచ్ భేటీకి ట్రంప్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్... మీడియాకు నో ఎంట్రీ!

  Wed Jun 18, 2025 11:48        U S A

అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌కు కీలక ఆహ్వానం లభించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జనరల్ మునీర్‌ను వైట్ హౌస్‌లో లంచ్‌కు ఆహ్వానించారు. ఈ సమావేశం అమెరికన్ టైమింగ్ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు (1 PM) క్యాబినెట్ రూమ్‌లో ప్రైవేట్‌గా జరగనుంది. మీడియాకు ఈ భేటీకి ప్రవేశం లేదు. ఇది కేవలం ఒక ప్రైవేట్ లంచ్ మీట్ మాత్రమే కాకుండా, పాక్-US సంబంధాల్లో కీలక పరిణామాలకూ దారితీయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ భేటీలో మునీర్‌తో పాటు అమెరికా స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో, డిఫెన్స్ సెక్రటరీ థామస్ పీటర్‌ కూడా వేరుగా సమావేశాలు జరపనున్నట్టు సమాచారం. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, పాక్-US సంబంధాల పునర్‌పరిశీలనకు ఇదో కీలక ప్రస్థానం కావొచ్చని అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: మంగళగిరి మీదుగా మరో రైల్వే లైన్! రూ.2,000 కోట్లతో.. రూట్ మ్యాప్ ఇదే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

Economy Park: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! చంద్రబాబు మరో కీలక నిర్ణయం! రూ.1500 కోట్లతో.. 400 ఎకరాల్లో..

 

ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

 

Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!

 

Lookout Notices: వైసీపీ నేతకు ఝలక్! లుక్ అవుట్ నోటీసులు జారీ! పోలీసుల కస్టడీలో..

 

Gold rates: పసిడి ప్రియులకు శుభవార్త... భారీగా తగ్గిన బంగారం ధరలు!

 

Andhra Economy: చంద్రబాబు సమీక్షలో దిశానిర్దేశం! 15% వృద్ధి లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ!

 

Free bus: ఆడవాళ్ళకి అదిరిపోయే శుభవార్త... ఆగస్టు 15 నుంచి అమలు!

 

 Annadaata sukibhava: రైతులకు బిగ్ రిలీఫ్! వారికి ఈ కేవైసీ అక్కర్లేదు.. స్టేటస్ చెక్ చేసుకోండి!

 

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

Praja Vedika: నేడు (18/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #trump #pakisthan #chief #murali #america #usa #whitehouse #lunch #today